Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

బాలల హక్కులు, రక్షణపై ప్రత్యేక కార్యక్రమం చిత్రం న్యూస్, బేల: మండలంలోని పాఠన్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పోక్సో (POCSO) చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలు, వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఆపద సమయంలో ఎవరిని...

Read Full Article

Share with friends