Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆపదలో ఉన్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటా- సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, భీంపూర్: ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంపూర్ మండలం పిప్పలకోటి కి చెందిన యువకులు మౌనిష్ రెడ్డి సైన్యంలో చేరగా.. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నయువత తన దృష్టికి తీసుకురావాలని...

Read Full Article

Share with friends