Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

చట్టాన్ని తెలుసుకుందాం- బాల్యాన్ని కాపాడుకుందాం -డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: “చట్టాన్ని తెలుసుకుందాం – బాల్యాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో ''సురక్షిత బచ్పన్ అభియాన్'' ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల సరస్వతి నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై జరిగే వేధింపుల నివారణ, విద్యా హక్కు తదితర అంశాలపై అవగాహన...

Read Full Article

Share with friends