మేజర్ పత్తి రకంపై వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన
మేజర్ పత్తి రకంపై వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆధునిక పత్తి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పాలమూర్ సీడ్స్ ఆధ్వర్యంలో పాలమూరు మేజర్ పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు భోయర్ సునీల్ చేనులో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాన్ని రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేజర్ పత్తి రకం ప్రత్యేకాలు సాగు విధానం దిగుబడి సామర్థ్యం తదితర అంశాలపై...