మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి- డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి- డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంరక్షణ ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన ,మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, ఒత్తిడిని అధిగమించే మార్గాలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన సహకారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు,...