Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయి రహిత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గంజాయి రహిత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి *బేల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, బేల: గంజాయి రహిత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం బేల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది విధులు, పోలీస్ వాహనాలను పరిశీలించి స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ,...

Read Full Article

Share with friends