Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గాంధీ భవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీ భవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చిత్రం న్యూస్, హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్...

Read Full Article

Share with friends