గిమ్మలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
గిమ్మలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ చిత్రం న్యూస్, భోరజ్: భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని అర్హులైన పేద లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న, జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు చేతుల మీదుగా ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే తమ లక్ష్యమని, నిరుపేదల సొంతింటి కలను...