పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలి
పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలి గాంధీ విగ్రహం ముందు టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో 'డిమాండ్స్ డే' ఆర్డీవో ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం చిత్రం న్యూస్, బాసర : దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలని ఐజేయూ పిలుపుమేరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కొండూరి రవిందర్ , ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుండి గాంధీ పార్క్...