Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాత్నాల ప్రాజెక్టు నీటి విడుదల..తర్నం వాగు వంతెనపై ఉధృతంగా ప్రవాహం

సాత్నాల ప్రాజెక్టు నీటి విడుదల..తర్నం వాగు వంతెనపై ఉధృతంగా ప్రవాహం చిత్రం న్యూస్, జైనథ్: సాత్నాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో తర్నం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో నీటి ప్రవాహం పెరగడంతో లో లెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బేల, జైనథ్ మండలాల నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనదారులు లాండా సాంగ్వి మీదుగా వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచించారు. ప్రాజెక్టు...

Read Full Article

Share with friends