రాశి అమేజ్ పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన
రాశి అమేజ్ పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన జైనథ్ మండలం ఆకుర్లలో రైతులకు అవగాహన చిత్రం న్యూస్ జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆకుర్ల గ్రామంలో రాశి సీడ్స్ ఆధ్వర్యంలో రాశి అమేజ్ పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఆధునిక పత్తి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు ఈటెకర్ గోవింద్ చేనులో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాన్ని రైతులు పరీక్షించారు. ఈ సందర్భంగా రాశి అమీజ్ పత్తి రకం ప్రత్యేకాలు, సాగు విధానం,...