Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర గోదావరిలో మునిగి యువకుడు మృతి

బాసర గోదావరిలో మునిగి యువకుడు మృతి చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో వినాయక నిమజ్జనం కోసం వచ్చి ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన బాసరలో  చోటుచేసుకుంది. సీఐ దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సమయంలో  మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన లోకండే విశాల్ (25) గ్రామస్థులతో కలిసి ప్రతిమల నిమజ్జనం కోసం బాసరలోని గోదావరి నదికి వచ్చాడు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన...

Read Full Article

Share with friends