Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చిత్రం న్యూస్, భోరజ్: మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన కడెల కవిత–నవీన్ దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, అర్హులైన కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భోరజ్ మండల కాంగ్రెస్ పార్టీ...

Read Full Article

Share with friends