Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా అగ్నిమాపక అధికారిగా మామిడి భగవాన్ రెడ్డి 

జిల్లా అగ్నిమాపక అధికారిగా మామిడి భగవాన్ రెడ్డి  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారిగా మామిడి భగవాన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ, అగ్నిమాపక శాఖ కార్యకలాపాలు సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జయత్రం, ఫైర్ ఫైటర్ సిబ్బంది,...

Read Full Article

Share with friends