పెన్షన్ల ధ్రువీకరణపై బెల్లూరిలో ఎంపీడీవో పరిశీలన
పెన్షన్ల ధ్రువీకరణపై బెల్లూరిలో ఎంపీడీవో పరిశీలన చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామ పంచాయతీలో ఎంపీడీవో సుధీర్ కుమార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరణ ప్రక్రియను చేపట్టారు. లబ్ధిదారుల అర్హత, వివరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.ఈ పర్యటనలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలు ముగించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి, పెన్షన్ల...