Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

రిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రం న్యూస్,ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను మంత్రి పరిశీలించారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య...

Read Full Article

Share with friends