మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలి-షాహిద్ అలీ
మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలి-షాహిద్ అలీ చిత్రం న్యూస్,ఇచ్చోడ:మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం చైర్మన్ షాహిద్ అలీ పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండల కేంద్రంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మైనారిటీ చైర్మన్ షాహిద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్‌ను మరింత...