జైనథ్‌లో మాదిగ జాగృతి సంఘం సమీక్షా సమావేశం
జైనథ్‌లో మాదిగ జాగృతి సంఘం సమీక్షా సమావేశం గ్రామ కమిటీల ఏర్పాటు.. జాతి ఐక్యతకు నాయకుల పిలుపు చిత్రం న్యూస్, జైనథ్: మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో జైనథ్ మండల సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సంఘం బలోపేతం, జాతి ఐక్యత, సామాజిక చైతన్యంపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని...