Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పవార్ విజయ్ కుమార్ కు నలంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

పవార్ విజయ్ కుమార్ కు నలంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా తానూరు మండలం జవాల (కే) గ్రామానికి చెందిన పవార్ విజయ్ కుమార్ ఉస్మానియా విశ్వావిద్యాలయం నుండి వృక్ష శాస్త్ర విభాగం లో,ప్రొఫెసర్ P.కమలాకర్ పర్యవేక్షణలో పవార్ విజయ్ కుమార్ పరిశోధన పూర్తిచేశారు. హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన 85వ స్నాత్నకోత్సవంలో ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శివ ప్రతాప్ శుక్ల, ప్రముఖ...

Read Full Article

Share with friends