“జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి” తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డా.వేముగంటి వరప్రసాదరావు
"జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి" తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డా.వేముగంటి వరప్రసాదరావు చిత్రం న్యూస్, బేల: నిస్వార్థ సమాజ సేవలో గత 10 ఏళ్లుగా ముందుకు సాగుతున్న డా. వేముగంటి వరప్రసాదరావుకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ "జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి" తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా డా.వరప్రసాదరావు మాట్లాడుతూ.. వివిధ స్వచ్ఛంద...