చిన్న కార్యకర్త నుంచి పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా లింగంపల్లి నర్సింలు
చిన్న కార్యకర్త నుంచి పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా లింగంపల్లి నర్సింలు చిత్రం న్యూస్,ఆదిలాబాద్: సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవలు అందించిన లింగంపల్లి నర్సింలుకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కింది. ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. పట్టణంలోని ద్వారక నగర్ కాలనీకి చెందిన లింగంపల్లి నర్సింలు, నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఆయన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా...