ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్
ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (RGPRS) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ సచిన్ సావంత్ ను శాలువాతో సత్కరించి స్వాగతించారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు...