Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

ఆదిలాబాద్‌లో ఘనంగా శోభాయాత్ర.. భక్తిశ్రద్ధలతో పూజలు చిత్రం న్యూస్,ఆదిలాబాద్: విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఆదిలాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మాజీ మంత్రి జోగు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ సంతోష్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నేత గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్,...

Read Full Article

Share with friends