Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గూడలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

గూడలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చిత్రం న్యూస్, భోరజ్: భోరజ్ మండల పరిధిలోని గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని లబ్ధిదారుల సమక్షంలో ఆయన సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ చేసి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ...

Read Full Article

Share with friends