Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా : మాజీ మంత్రి జోగు రామన్న

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా : మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి  జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. తొలుత సంఘ సభ్యులతో కలిసి విశ్వకర్మ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు జోగు రామన్నను డప్పు చప్పుళ్ల మధ్య సాదరంగా...

Read Full Article

Share with friends