వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు చిత్రం న్యూస్, బేల: విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఆదిలాబాద్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సెంట్రల్ గార్డెన్లో భగవాన్ శ్రీ విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జాన్వె సంతోష్ మాట్లాడుతూ.. నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతకు విశ్వకర్మ భగవాన్ ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దిలీప్,...