Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విలీన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో...

Read Full Article

Share with friends