Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ నియోజకవర్గ సర్పంచుల RGPRS శిక్షణను విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ సర్పంచుల ఏఐసీసీ RGPRS శిక్షణ కార్యక్రమాన్ని (దిశా నిర్దేశం) విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17న ఇచ్చోడ మండల కేంద్రంలోని కుంట గంగారెడ్డి గార్డెన్‌లో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

Read Full Article

Share with friends