చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ చిత్రం న్యూస్, తలమడుగు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ అన్నారు. తలమడుగు మండలం కొసాయి గ్రామంలో పేదరిక నిర్మూలన, ఉచిత న్యాయ సహాయం పై మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్, చైల్డ్ మ్యారేజ్,ఫారెస్ట్ చట్టాలు, రైతులకు...