తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా వేణుగోపాల్ యాదవ్
తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా వేణుగోపాల్ యాదవ్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా భోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన గోపు వేణుగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం సోమవారం నియోజకవర్గాల ఇంఛార్జిలను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది, ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా గోపు వేణుగోపాల్ యాదవ్ ను నియమించింది. నియోజకవర్గ ఇంఛార్జిలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ...