Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

 ఆదిలాబాద్ లో కళా అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయం : దుర్గం శేఖర్

*కళా అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివారం పట్టణంలో కళా అకాడమీ ప్రారంభమై నాలుగు నెలలు పూర్తికావడంతో తొలి బ్యాచ్ విద్యార్థుల కోర్సు పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెల్పి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌లో మా స్వగ్రామం...

Read Full Article

Share with friends