మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ దీపక్
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ దీపక్ చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) దీపక్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు (డ్రంక్ అండ్ డ్రైవ్) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ..మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో...