Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లాడ్జీలు, దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

 లాడ్జీలు, దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాబాసర మండల కేంద్రంలో  పలు లాడ్జీలు, దాబాలలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, ఆదేశాల మేరకు ముథోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను, వచ్చిపోయే వారి వివరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే...

Read Full Article

Share with friends