మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం: మాజీ మంత్రి జోగు రామన్న
మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం: మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, జైనథ్: యావత్ రైతాంగం కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రైతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవడం తనను ఎంతగానో ఆనందపరిచిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం...