అడవిపంది ఢీకొని యువకుడు మృతి
బేల మండలంలో విషాదం చిత్రం న్యూస్, బేల: బేల మండలం సిర్నన్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అడవిపంది అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సిర్నన్న గ్రామానికి చెందిన ఆకాష్ గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా అడవిపంది రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు...