Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు 

బాధిత కుటుంబానికి అశోక్ నగర్ సేవా సమితి రూ.36 వేల ఆర్థిక సాయం అందజేత  చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీకి చెందిన పెగల్వార్ యోగేష్ భార్య సువర్ణ గత సంవత్సరం నుంచి చిన్నపేగు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.వైద్య చికిత్స కోసం ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబం ఫ్రూట్స్ దుకాణంపై ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో, అనారోగ్యంతో బాధపడుతున్న...

Read Full Article

Share with friends