దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు చిత్రం న్యూస్, జైనథ్: దళిత నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం జరిగిన ప్రాంతాన్ని ‘శుద్ధి’ పేరుతో పాలతో కడగడం, పసుపు నీళ్లు చల్లడం వంటి చర్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జైనథ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రావణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ...