పుష్కరాల పనులన్నీ శాఖల సమన్వయంతో చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
*బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...