NSUI రాష్ట్ర కార్యదర్శిగా సూద్దోళ్ల గంగప్రసాద్
* అతి చిన్న వయసులోనే వరించిన రాష్ట్ర స్థాయి పదవి చిత్రం న్యూస్ బాసర : విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడే నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన యువ నాయకుడు సూద్దోళ్ల గంగప్రసాద్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. ప్రతిష్టాత్మక విద్యార్థి సంఘం అయిన NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా (స్టేట్ సెక్రటరీ) నియమించింది. ఒక సాధారణ కార్యకర్తగా, మండల స్థాయి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన...