ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్ చిత్రం న్యూస్, హైదారాబాద్: రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొని, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ని దుర్గం శేఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం...