BRS పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి – DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్
BRS పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి - DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్,ఆధ్వర్యంలో BRS పార్టీ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో BRS ప్రజలకు చేసిందేమి లేదని, మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి KTR, హరీష్ రావులు జిమ్మిక్కులు చేస్తున్నారని...