Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు 

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు  గాంధీభవన్‌లో జరిగిన సంబరాలలో పాల్గొన్న దుర్గం శేఖర్, నరేష్  జాదవ్ చిత్రం న్యూస్, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గాంధీభవన్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్,...

Read Full Article

Share with friends