Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌  రాముకు ఘన సన్మానం 

జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌  రాముకు ఘన సన్మానం చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ, పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాము కు రాష్ట్రస్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాము ను శాలువాతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జైనథ్...

Read Full Article

Share with friends