Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం 

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం  చిత్రం న్యూస్, మావల: మావల మండలంలోని దుబ్బగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జిల్లా NCD అధికారిణి డా. సుమలత ఆధ్వర్యంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డేటాను వెంటనే పూర్తి చేయాలని, ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డులను పూర్తి చేయాలని ఆదేశించారు. బీపీ, షుగర్...

Read Full Article

Share with friends