గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్
గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ చిత్రం న్యూస్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామస్తుల పిలుపు మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ ఆదివారం గ్రామంలోని జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లి,...