కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన చిత్రం న్యూస్ బాసర : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం బాసర మండలం లాబ్ది గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను చేపట్టి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు....