సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్
సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ చిత్రం న్యూస్, నిజామాబాద్: సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలలో భాగంగా సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమరసత శిక్షణా తరగతుల కార్యక్రమం ఉత్తర తిరుపతి దేవస్థానం, గంగస్థాన్, ఫేజ్-2 నిజామాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై సామాజిక...