కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో బీఆర్ఎస్ నిరసన *ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని భారీ బహిరంగ ర్యాలీ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ బాసర పుణ్యక్షేత్రంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలుకాకుండా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ ర్యాలీలో సమన్వయకర్త కిరణ్ కొమ్రేవార్, శ్యాంసుందర్ ,...