హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం
హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నను గురువారం ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో కురుమ సంఘం జైనథ్ మండల అధ్యక్షుడు అరిగెల శ్రీనివాస్ ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.