బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి
బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నేత బండ శివానంద రెడ్డి చిత్రం న్యూస్,జమ్మికుంట: పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రజాపాలన పై ధర్నాలు చేయడం సిగ్గుచేటని వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా పాలన చూసి ఓర్వ లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో...